Skip to main content

కాపులకు 5% రిజర్వేషన్ అమలు అవుతుదా.....!

కాపులకు 5% రిజర్వేషన్ అమలు అవుతుదా.....!
అమలు కాదు.
ఇది ప్రజలను మబ్బి పెట్టుటకే అని నా ఆభిప్రాయం
1983 లో మరళిధర రావు కమిటీ సిపారుసులు అనుసరించి అప్పటి NTR Govt BCలుకు 42% శాతం రిజర్వేషన్లు కల్పించారు కాని హైకోర్టు రద్దు చేసింది.
YSR కుడా ముస్లింలుకు రిజర్వేషన్లు కల్పించినా హైకోర్టు చట్టాన్ని రద్దు చేసింది.
ఎందుకంటే రిజర్వేషన్లు 50%దాటరాదు అని 1992 లోనే...
ఇందిరా సహని vs కేంద్ర ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది .
మంత్రివర్గం నిర్ణయం తరువాత ఆంధ్రప్రదేశ్ లోని రిజర్వేషన్ల   (55%)...
BC-A 7% (చాకలి,మంగలి,జోగీ,వడ్డెర,గంగపుత్ర)
BC-B 10% (కుమ్మర,పద్మశాలి,దేవాంగ,గౌడ,దూదేక
BC-C 1% (క్రైస్తవ మతంకి మారిన హరిజనులు)
BC-D 7% (యాదవ,గవర,భట్రాజు,ముదిరాజ్)
BC-E 4% (మైనారిటీ-ముస్లిం,జైన,బుద్ధ)
BC-F 5% (కాపు, బలిజ, తెలగ, ఒంటరి)
SC 15% (మాల, మాదిగ, చలవాది, చామర)
ST 6% (చెంచు,కోయ,ఎరుకల, యానాది,లంబాడీ,వాల్మీకి,బోయ)

అలాగాని తమిళనాడు లా 69% రిజర్వేషన్లు ఎలా కలిగివున్నది అంటే.....!
1994లో 73వ రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్  లో అమలుచేసారు.
మరి కాపులు కోసం BJP Govt రాజ్యాంగ సవరణ చేస్తుదా......!
ఒక వేళ సవరణ చేసినా.....!
అదే 9వ షెడ్యూల్ లో వున్నా 284 చట్టాలు పై కామన్ కాజ్ కేసులో (2006) కేశవానంద భారతి కేసు తీర్పు (1973 april 24th)వచ్చిన తరువాత చట్టాలు పై న్యాయ సమీక్ష కు అతీతం కాదు సుప్రీంకోర్టు పేర్కొంది .
కావున ఖచ్చితంగా కాపులుకు 5%రిజర్వేషన్లు వర్తించదు .....!
మరి ఈ పాపం BJP దా , TDPదా.......!

Comments