Skip to main content

Posts

Showing posts from December, 2017

కాపులకు 5% రిజర్వేషన్ అమలు అవుతుదా.....!

కాపులకు 5% రిజర్వేషన్ అమలు అవుతుదా.....! అమలు కాదు. ఇది ప్రజలను మబ్బి పెట్టుటకే అని నా ఆభిప్రాయం 1983 లో మరళిధర రావు కమిటీ సిపారుసులు అనుసరించి అప్పటి NTR Govt BCలుకు 42% శాతం రిజర్వేషన్లు కల్పించారు కాని హైకోర్టు రద్దు చేసింది. YSR కుడా ముస్లింలుకు రిజర్వేషన్లు కల్పించినా హైకోర్టు చట్టాన్ని రద్దు చేసింది. ఎందుకంటే రిజర్వేషన్లు 50%దాటరాదు అని 1992 లోనే... ఇందిరా సహని vs కేంద్ర ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది . మంత్రివర్గం నిర్ణయం తరువాత ఆంధ్రప్రదేశ్ లోని రిజర్వేషన్ల   (55%)... BC-A 7% (చాకలి,మంగలి,జోగీ,వడ్డెర,గంగపుత్ర) BC-B 10% (కుమ్మర,పద్మశాలి,దేవాంగ,గౌడ,దూదేక BC-C 1% (క్రైస్తవ మతంకి మారిన హరిజనులు) BC-D 7% (యాదవ,గవర,భట్రాజు,ముదిరాజ్) BC-E 4% (మైనారిటీ-ముస్లిం,జైన,బుద్ధ) BC-F 5% (కాపు, బలిజ, తెలగ, ఒంటరి) SC 15% (మాల, మాదిగ, చలవాది, చామర) ST 6% (చెంచు,కోయ,ఎరుకల, యానాది,లంబాడీ,వాల్మీకి,బోయ) అలాగాని తమిళనాడు లా 69% రిజర్వేషన్లు ఎలా కలిగివున్నది అంటే.....! 1994లో 73వ రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్  లో అమలుచేసారు. మరి కాపులు కోసం BJP Govt ...